గణపతి పూజకు ఉపయోగించే మొక్కలు, పూజ కు ఉపయోగించే కొన్ని పవిత్ర పుష్పాలు వాటి విశిష్టత, కొన్ని ఔషధ మొక్కలు; మరియు మన చుట్టూ వున్నవిషపు మొక్కల గురించిన అవగాహన కల్పించుట.